BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్!
ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి డిసెంబర్ 1 ఉదయం 6గం వరకూ అమలులో ఉంటుందని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం అని పేర్కొన్నారు.