Telangana Elections 2023:గ్రేటర్ పరిధిలో కింగ్ మేకర్ ఎవరు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కింగ్ మేకర్ కానుందా అంటే అవుననే చెప్పొచ్చు. 24 సీట్లలో ఏపార్టీకి ఏకపక్షంగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు మజ్లిస్ సపోర్ట్ మీద కూడా సందేహాలున్నాయి. దీంతో గ్రేటర్ ఓటర్ ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఊహించలేని అంశంగా మారింది.