TG: ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు, డ్రెస్ల అమ్మకాలపై నిషేదం.. విద్యా కమిషన్ కీలక ఆదేశాలు!
ప్రైవేట్ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నీర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది.