TG EAPCET Schedule: ఎప్‌సెట్, పీజీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ ఖరారు..!
తెలంగాణలో ఎప్‌సెట్, పీజీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
/rtv/media/media_files/2025/02/03/JeIXgN6ycLgkNWMH26aI.jpg)