KTR : టార్గెట్ కాంగ్రెస్.. నేడు కేటీఆర్ కీలక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/03/21/0q4PdLRF9UHC4ea6NiMi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-KTR-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/harish-rao-3-jpg.webp)