Crime News : అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్..500 సినిమాల పైరసీ..రూ.3,700 కోట్ల నష్టం
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా ఆటకట్టించారు. ముఠాలో కీలకంగా ఉన్న ఆరుగురితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీరు తెలుగుతో పాటు పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/17/diwali-cyber-criminals-2025-10-17-13-15-08.jpg)
/rtv/media/media_files/2025/09/29/biggest-movie-piracy-gang-arrested-2025-09-29-14-53-40.jpg)