T-Congress: కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ వార్తా కథనాలు రావడం సంచలనంగా మారింది. ఆమె లక్షల రూపాయలు అద్దె కలిగిన భవనాల్లో ఉంటున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి.
రేవంత్ సర్కార్ కొత్త చెట్టం | Telangana Govt Focus On Anti Land Grabbing Act | RTV
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు!
త్వరలో తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని తొలగించనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Addanki Dayakar: మంత్రి కోమటిరెడ్డి కాళ్ళు మొక్కిన అద్దంకి దయాకర్.. త్వరలో కీలక పదవి!
TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మరోసారి సారీ చెప్పారు అద్దంకి దయాకర్. అద్దంకి నటించిన ఇండియా ఫైల్స్ సినిమా వేడుకకు హాజరైన కోమటిరెడ్డికి సారీ చెప్తూ కాళ్ళు మొక్కబోయారు. కాగా గతంలో కోమటిరెడ్డిపై అద్దంకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ
TG: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 స్థానాలకే పరిమితం కావడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇవాళ గాంధీ భవన్కు కురియన్ కమిటీ సభ్యులు రానున్నారు. గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఒక్కొక్కరితో విడివిడిగా కమిటీ సభ్యులు మాట్లాడనున్నారు.
రేవంత్ జనజాతర సభ@నారాయణపేట-LIVE
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నారాయణపేట్ లో కాంగ్రెస్ జనజాతర సభను నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియో ద్వారా లైవ్ లో చూడొచ్చు.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే?
పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మందా జగన్నాథంతో మల్లు రవి భేటీ!
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా. మల్లు రవి ఈ రోజు మాజీ ఎంపీ డా. మంద జగన్నాథంను మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గెలుపే లక్ష్యంగా మల్లురవి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నారు.