KTR : నువ్వేం మంచి చేశావని మైకులో చెప్తరు..రేవంత్ పై కేటీఆర్ ఎద్దేవా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శించారు . మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. నవ్వు చేసిన మంచి ఏముంది అని చెప్పాలి. చెడు గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి.