TG 10th Exams: నల్గొండలో 10th పేపర్ లీక్.. ఆరుగురు అరెస్ట్!
నల్గొండ నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.