తెలంగాణ టెట్ ప్రిలిమినరీ కీ విడుదల
టీచర్ ఎలిజిబిటీ టెస్ ప్రాథమిక కీని డిపార్ట్మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. టెట్ ప్రీలిమినరీ కీతోపాటు రెస్పాస్ షీట్‌ను అధికారిక వెబ్సైట్ లో పెట్టారు అధికారులు. కీపై అభ్యంతరాలు ఉంటే 27 సాయంత్రం 5గంటల లోగా ఆన్లైన్లో తెలపాలని కోరారు.