Telangana: టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి.. ఆయనతో పాటే మల్లారెడ్డి కూడా?
తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2025/03/07/SavuQfoSf9UECoTDUqYx.jpg)
/rtv/media/media_files/H5kRJfMN2R9WGlq3yD06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TEEGALA-KRISHNA-REDDY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/MLA-BRS-jpg.webp)