Team India: హమ్ హై టీమ్ ఇండియా.. విక్టరీ ఏంథమ్..సోషల్ మీడియాలో వైరల్..
ఎన్నో ఏళ్ళ కల నెరవేరిన సమయం...టీమ్ ఇండియా సంబరాల్లో మునిగి తేలుతోంది. తమ విక్టరీని పదేపదే సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా విక్టరీ సాంగ్ ను రివీల్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/11/07/ap-govt-announces-25-crore-reward-group-1-job-for-woman-cricketer-sree-charani-2025-11-07-15-20-37.jpg)
/rtv/media/media_files/2025/11/04/team-india-w-2025-11-04-06-28-40.jpg)