Asia Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు.. ఆసియా కప్ 2025లో విజయం
చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు పురుషుల హాకీ ఆసియా కప్ 2025లో ఛాంపియన్లుగా అవతరించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను 4-1 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో వచ్చే ఏడాది హాకీ ప్రపంచ కప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.