ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్ల దూకుడు.. అగ్ర స్థానంలో బుమ్రా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, 6, 9, 12 స్థానాల్లో ఉన్నారు.