ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: నేటి నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం నారా లోకేష్ పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునః ప్రారంభం కానుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. నేటితో ఆయన పాదయాత్ర 217 రోజులకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు లోకేష్ 2,974 కిలోమీటర్లు నడిచారు. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని అందులో ఆయన ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం లేదని అన్నారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.! జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్! ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ శాశ్వతంగా జైల్లోనే.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్.! తమ ప్రభుత్వం రాగానే జగన్ శాశ్వతంగా జైల్లోనే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలనే కోర్టులో పిటిషన్లు వేస్తూ అధికార పార్టీ ఇలా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై..! టీడీపీ బాస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి టీడీపీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పార్టీ మారే ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.! తాను పార్టీ మారిపోతున్నట్టు వచ్చిన ప్రచారాన్ని ఖండించారు అరుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్ను దొర. తనకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను పార్టీ మారే ప్రశస్తే లేదని తేల్చి చెప్పారు. By Jyoshna Sappogula 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn