ఆంధ్రప్రదేశ్ AP Politics: కూటమిలో కొట్లాట?.. పొత్తులో లుకలుకలు..! టీడీపీ-జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు ఎంత స్పీడ్‌గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yuvagalam: లోకేష్ యువగళం 2.0 షురూ!.. షెడ్యూల్ ఖరారు టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం రెండో విడత పాదయాత్రపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 27 నుంచి యువగళం రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అబద్దాలు ఆరు రూపాలైతే అది వీరే: మంత్రి చెల్లుబోయిన వైసీపీ కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయని కౌంటర్ వేశారు మంత్రి చెల్లుబోయిన. తాము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుందని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దళితుల పంతం..వైసీపీ అంతం.! రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు విజయవాడలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టనున్నారు. ఈనెల 27వ తేదిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత శంఖారావం అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితుల పంతం..వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. By Jyoshna Sappogula 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం రానున్నది: టీడీపీ, జనసేన నాయకులు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పసుపులేటి హరిప్రసాద్, చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తున్నారు.! బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TDP-Janasena Manifesto: త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక అంశాలివే! టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn