ఆంధ్రప్రదేశ్ TDP vs YCP: అమెరికా సర్వర్లతో 40 లక్షల దొంగ ఓట్లు.. టీడీపీపై వైసీపీ ఎంపీల సంచలన ఆరోపణలు.. అమెరికా సర్వర్లతో 40 లక్షల దొంగ ఓట్లు చేర్పించారంటూ టీడీపీపై వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీలు. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 11 మంది ఇంఛార్జిలను వైసీపీ పార్టీ మార్చిందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల టికెట్ బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లోకేష్ యువగళం పాదయాత్ర @3,000 కి.మీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్లు వీరే అంటూ ఒక లిస్ట్ బయటకు వచ్చింది. జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆపార్టీ అభ్యర్ధులను ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్ఛార్జ్ లను నియమించిన వైసీపీ పవన్ కళ్యాణ్, లోకేష్ పై బిసీ అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసీపీ. గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును..మంగళగిరి లో పద్మశాలీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్లుగా నియమించారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ వల్లే HYDలో కాంగ్రెస్ ఓడింది.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వల్లే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓడిందని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందని అన్నారు. జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budda Venkanna: టీడీపీ నుంచి వెళ్లిన కుక్క కొడాలి నాని: బుద్దా వెంకన్న! ఏపీలో రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఒకవేళ అధినేత సీటు ఇవ్వకపోయినా ఆప్షన్ బి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగని కూడా వాలనివ్వను అన్నారు. By Bhavana 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రాజకీయం.. జగన్ కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు.! తిరుపతి జిల్లాలో పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అంటూ సీఎం జగన్ సందేహపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. By Jyoshna Sappogula 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn