ఆంధ్రప్రదేశ్ BREAKING: టెన్షన్ టెన్షన్.. రాంగ్ రూట్లో చంద్రబాబు హెలికాఫ్టర్..! విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడడంతో నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో హెలికాప్టర్ ప్రయాణించింది. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TDP: ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థులు ఫిక్స్.. తేల్చేసిన చంద్రబాబు! గుడివాడ సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Vs YCP: గుడివాడలో హై టెన్షన్..ఎన్టీయార్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ vs వైసీపీ గుడివాడలో పొటికల్ గొడవ మొదలైంది. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఇద్దరూ ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న ఫైబర్ నెట్ కేసులో ఆయన దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ..సీట్ల సర్దుబాటుపై చర్చ ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత బాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajampeta MLA : అజ్ఞాతంలోకి మేడా.. ఆ పార్టీలోకే జంప్.. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మేడా అజ్ఞాతంలోకి వెళ్లారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని.. లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానని తెలిపారు. మా ఇంటికి వచ్చి సమయం వృథా చేసుకోవద్దని వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram: JSP + TDP = JDP 😂😂 గురూజీ మార్క్ కండువా! మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరుకారం' సినిమా మేకింగ్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ సీన్లో ఓ వ్యక్తి కండువా కప్పుకోని ఉన్నాడు. ఆ కండువాపై JDP అని రాసి ఉంది. దీని అర్థం 'JSP + TDP = JDP' అని ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే? పోటీ చేసిన ప్రతీసారి ఓ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించే గంటా శ్రీనివాస రావు.. ఈ సారి కూడా తన సీటును మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn