AP: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఐదేళ్ళలో దోచుకున్నదంతా బయటపెడుతానన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రబాబుపై కాకాణి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని కామెంట్స్ చేశారు.
/rtv/media/media_files/2024/10/29/1G1EZ9fyc7aar37M3R2D.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/somireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TDP-leader-Somireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rave-Party.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/somi-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/somi-reddy-jpg.webp)