TDP Somi Reddy: సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరుల ద్వారా కాకణి కల్తీ మద్యం ఎరులై పారిస్తున్నారన్నారు. 6301 మద్యం బాటిళ్లు దొరికిన ఘటనలో వైసీపీ నేత సుధాకర్, డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారని అయితే, కాకణి కోసం వచ్చిన మధ్యానికి కాకణిని ముద్దాయిగా పెట్టాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Somi Reddy: ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు.. సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
Translate this News: