TDP Mahanadu 2025 : గోంగూర చికెన్, దోసకాయ మటన్.. మహానాడులో మైమరపించే వంటకాలు.. ఫుల్ మెనూ ఇదే!
మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు రెడీ చేస్తున్నారు. తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీతో పాటు దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ప్రధాన మెనూగా ఉండనున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి