MLA Venigandla Ramu Shocking Comments | కొడాలి నాని అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు | Kodali Nani | Tdp
కార్యకర్తలే టీడీపీకి అసలు సిసలైన అధినేతలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రాణం, ఆయుధం కూడా కార్యకర్తలేనని, ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదంటూ కడప మహానాడు సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. సుపరిపాలనకు టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అన్నారు.
మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు రెడీ చేస్తున్నారు. తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీతో పాటు దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ప్రధాన మెనూగా ఉండనున్నాయి.