Tamannah : కేవలం ట్రైలర్ చూసి సినిమాను జడ్జ్ చేయకండి.. బాలీవుడ్ హీరోకి తమన్నా సపోర్ట్..!
'వేదా' ప్రమోషన్స్ లో విలేకరిపై జాన్ అబ్రహం అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమన్నా హీరోకి సపోర్ట్ చేస్తూ.. ట్రైలర్ చూసి ‘వేదా’ని జడ్జ్ చేయకండి. దేశంలోని గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహం ఒకరు. అతడు ఆ జానర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు.
/rtv/media/media_files/LpzX1lb0Msu6Bi5jLHW6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-22-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TAMANNAH-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-07T132517.131-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tamanna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/JAILER-jpg.webp)