Jailer Trailer : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, సునీలో, సంజయ్ దత్, జాకీష్రాప్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి క్రేజ్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..అదరగొట్టిన రజనీకాంత్ జైలర్ ట్రైలర్..ఆగస్టు 10న మూవీ విడుదల..!!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, సునీలో, సంజయ్ దత్, జాకీష్రాప్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Translate this News: