సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రజనీకాంత్ తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టింది. ఈ మధ్యే విడుదల చేసిన కావాలి అనే పాటు యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా తమన్నా స్టెప్పులపై నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 10న విడుదలకు సిద్ధం అవుతుండటంతో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. ఈ మధ్య జరిగిన ఈవెంట్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజకీయాలపై రజనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు రజనీ కాంత్ .
పూర్తిగా చదవండి..రజనీకాంత్ చేసిన అతి పెద్ద తప్పెంటో తెలుసా? కుండబద్దలు కొట్టేసిన సూపర్ స్టార్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్ త్వరలోనే రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నటిస్తోంది.
Translate this News: