BRS Party : బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ.. ఆ 7గురు ఎమ్మెల్యేలు జంప్?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, సబితారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు బీఆర్ఎస్ నిర్వహించిన మీటింగ్ కు వీరు హాజరుకాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.