ఆంధ్రప్రదేశ్Former CM Jagan : మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడి..తాటికాయలు విసిరిన దుండగులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెలుతూ జగన్ ఇంటివైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది. By Madhukar Vydhyula 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime: తాడేపల్లిగూడెంలో మహిళ దారుణ హత్య! ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. By Bhavana 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Accident:లారీని ఢీకొన్న కారు...తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం తాడేపల్లి గూడెం దగ్గర జరిగిన ఘోర ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఆగివున్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 01 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn