YS Jagan: జగన్ నివాసంలో వాస్తు మార్పులు.. అసలేమైంది?
AP: మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లోవాస్తు మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణ దిశలో కంచెను తొలిగించగా.. తాజాగా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారు. కాగా వాస్తు దోషం వల్లే జగన్ ఓటమి చెందారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరందుకుంది.