T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. జూన్ 5న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది.