ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన దక్షిణాఫ్రికా జట్టు వివాదాల్లో చిక్కుకుంది. క్రికెట్ సౌతాఫ్రికా (CSA) కగిసో రబడ రూపంలో ఒక నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాడిని మాత్రమే జట్టులో చేర్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికా 15 మంది సభ్యుల సంభావ్య జట్టులో రబడతో సహా ఆరుగురు నల్లజాతీయులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..టీ20 ప్రపంచకప్‌కు ముందు వివాదంలో దక్షిణాఫ్రికా జట్టు..
పొట్టి ప్రపంచకప్ కు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు వివాదంలో చిక్కుకుంది. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల్లో కేవలం ఒక నల్లజాతి వ్యక్తి కే ప్లేస్ దక్కింది.దీంతో ఆదేశంలో ప్రస్తుతం ఈ విషయమై వివాదం చెలరేగింది.
Translate this News: