రైతు భరోసా వారికే.. || CM Revanth Shocking decision On Rythu Barosa ||Telangana || RTV
ఇందిరమ్మ ఇండ్లకు నమూనా లేదు | Indiramma House Applicants | CM Revanth Reddy | RTV
BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఖతం.. మోదీ సంచలన ట్వీట్!
తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ తర్వాత తెలుగులో ప్రధాని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ దుష్ట పాలన భయం జ్ఞాపకాలతో ఉన్న ప్రజలు ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
Ponguleti: అప్పుడే ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం!
తెలంగాణలో త్వరలోనే ఆటమ్ బాంబ్ పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే కొందరు భుజాలు తడుముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయటపెడతామన్నారు.
T CONG : ఎంపీ స్థానాలకు ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.
MLC Kasireddy: కసిరెడ్డితో కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kasireddy Narayana Reddy), ఆయన అనుచరుడు నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
T Congress: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు బరిలో ఎవరు?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఈ స్థానం కోసం షర్మిలతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు.