LandSlide: కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మృతి!
ఉత్తర పాపువా న్యూ గినియాలోని మారుమూల గ్రామాన్ని నేలమట్టం చేసిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రజలు , 1,100 ఇళ్లు సమాధి అయ్యాయని స్థానిక మీడియా శనివారం నివేదించింది.
ఉత్తర పాపువా న్యూ గినియాలోని మారుమూల గ్రామాన్ని నేలమట్టం చేసిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రజలు , 1,100 ఇళ్లు సమాధి అయ్యాయని స్థానిక మీడియా శనివారం నివేదించింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ మాల్‌లోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు.
బంతికే వార్నర్ ఫోర్ కొట్టినప్పటికీ మరుసటి బంతికే తృటిలో తప్పించుకున్నాడు.సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టులో పాక్ ప్లేయర్ అమీర్ జమాల్ అద్భుతంగా ఆడాడు. 9వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన జమాల్ 97 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌తో 313 రన్స్ చేయగలిగింది.