Biryani: ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక 'హౌ ఇండియా స్విగ్గీడ్ 2025'ను విడుదల చేసింది. ఈ ఏడాది కూడా భారతీయుల ఆహారపు అలవాట్లలో బిర్యానీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది. వరుసగా 10 ఏడాది కూడా దేశంలో టాప్ ఆర్డర్ల చేసింది. బిర్యానీనే.
/rtv/media/media_files/2026/01/13/fotojet-2026-01-13t151101-2026-01-13-15-11-18.jpg)
/rtv/media/media_files/2025/12/24/biryani-2025-12-24-06-40-16.jpg)