Supritha బీచ్లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
నటి సురేఖావాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో మరో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బీచ్ లో కాక్ టేల్ తాగుతూ ఫోజులిచ్చింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.