Fire Accident: సుప్రీంకోర్టులో అగ్నిప్రమాదం..
సుప్రీంకోర్టులో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యురిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
/rtv/media/media_files/2025/05/22/Sw1fvZ7T9gz9YSDXAq5i.jpg)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)