Justice Suryakant : నూతన సీజేఐ గా సూర్యకాంత్..ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..
భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమకం కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆయన నియామకానికి రాష్ట్రపతిగ్రీన్సిగ్నల్ ఇవ్వడం లాంఛనమే.
/rtv/media/media_files/2025/10/28/suryakant-as-the-new-cji-2025-10-28-07-30-07.jpg)