Supreme Court : రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదంటే ఎలా? స్థానికత వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘ విచారణ కొనసాగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
/rtv/media/media_files/2025/10/28/suryakant-as-the-new-cji-2025-10-28-07-30-07.jpg)
/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)