BIG BREAKING: సీబీఐకి గట్టు వామన్ రావు కేసు .. సుప్రీం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశాలు జారీ చేసింది
షేర్ చేయండి
Supreme Court: కేటీఆర్కు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే?
బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/12/gattu-vaman-rao-2025-08-12-12-04-32.jpg)
/rtv/media/media_files/2025/02/11/8j9sqgYFmqyuY5P8yPKv.webp)