పిల్లలు పుట్టలేదని కోడిపిల్లను మింగి.. ప్రాణం తీసిన మంత్రగాడి ఉపాయం..!
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో మూఢనమ్మకంతో ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో చిక్కుకు పోవడం వలన గాలి ఆడక ఆనంద్ అక్కడికక్కడే మరణించాడని డాక్టర్లు చెప్పారు.