సూపర్ స్టార్ అభిమానులకు రాజమౌళి బిగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ | SS Rajamouli Big Gift To Mahesh Fans | RTV
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది గుంటూరుకారం సినిమా. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ, ప్రారంభం నుంచి ఓ రకమైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై షూటింగ్ అప్ డేట్స్ కంటే, పుకార్లే ఎక్కువగా వచ్చాయి. దీనికితోడు హీరోయిన్ మార్పులు, ఫైట్ మాస్టర్ మార్పులు లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటికంటే ముందు, ఏకంగా కథనే మార్చేసిన సంగతి చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం.