Crime : మామ హత్యకు కోడలు కోటి సుఫారీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే!
మామ పేరు మీద ఉన్న రూ.300 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవడానికి ఓ కోడలు ఏకంగా కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి మరి చంపించేసింది. ఈ దారుణ ఘటన నాగపూర్ లో జరిగింది. ఈ ఘటనను ఆ కిలాడీ కోడలు యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నిచగా.. పోలీసుల విచారణలో నేరం బయటపడింది.