Sunny Leone: 'మందిర'గా వచ్చేస్తున్న సన్నీలియోన్.. రిలీజ్ డేట్ ఫైనల్
సన్నీలియోన్ నటించిన లేటెస్ట్ హారర్-కామెడీ 'మందిర'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు.