Sunita Williams: భారత్కు రానున్న సునీతా విలియమ్స్.. గ్రామంలో సంబురాలు
తాజాగా భూమిపై ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్ త్వరలోనే భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తన కుటుంబ సభ్యలతో సమయం గడిపి భారత్కు వచ్చే అవకాశం ఉందని ఆమె బంధువులు చెప్పారు.
/rtv/media/media_files/2025/03/19/9uAudlvMod8ACk7chFn7.jpg)
/rtv/media/media_files/2025/03/19/MQ61qAml7QRUONLNDo94.jpg)
/rtv/media/media_files/2025/03/18/vft9qTip1J5MbG2hMKNB.jpg)
/rtv/media/media_files/2025/03/18/WsUf2voKTZcd37obKYRX.jpg)