Latest News In Telugu Baby Care : పిల్లలను AC-కూలర్ కింద ఉంచుతున్నారా..? అయితే వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి..! నవజాత శిశువులకు AC-కూలర్ నుంచి వచ్చే గాలి సురక్షితమేనా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? అసలు పసి పిల్లలను ఏసీ గాలికి ఉంచినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ విషయాలను తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Silk Saree Hacks : సిల్క్ చీరలను భద్రపరిచే విషయంలో ఈ తప్పులు చేయకండి..! సిల్క్ చీర ధరించిన తర్వాత మరింత అందంగా కనిపిస్తుంది. అయితే వీటిని సక్రమంగా భద్రపరచకపోతే మాత్రం త్వరగా పాడవుతాయి. సిల్క్ చీరలో విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చీర ఎక్కువ కాలం పాటు ఉంటుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips : ఇంట్లో ఏసీ పెట్టుకుంటే.. అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ ఉంచాలో తెలుసా? వేసవి కాలం వచ్చేసింది. వేడి పెరిగింది. దీంతో అందరూ ఏసీలు ఆన్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఏసీ ఏర్పాటుచేసుకునేటప్పుడు అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ పెట్టాలో చాలామందికి తెలియదు.అయితే ఇక్కడి చదివి తెలుసుకోండి. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : వేసవిలో చెరుకు రసం తాగండి.. డీహైడ్రేట్ నుంచి బయటపడండి ! నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.అయితే వేసవిలో చెరుకు రసం తీసుకోవటం ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వేసవిలో ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి.. వాటిని ఎలా..ఎంత తినాలో తెలుసా! వేసవిలో మీ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకోండి. మీరు తినే డ్రై ఫ్రూట్లను నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. వేసవిలో ఎండుద్రాక్ష తినడానికి సరైన మార్గం 8-10 ఎండు ద్రాక్షలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టడం. ఉదయాన్నే ఎండు ద్రాక్షను నమిలి ..నీళ్లు తాగాలి. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu షుగర్ ఉన్నవాళ్లు మామిడిపండు తినోచ్చా? వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని మనుషులు ఉండరు.మంచి రంగు, అమోఘమైన వాసన, నోరూరించే ఈ పండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. కానీ డయాబెటిక్ పేషెంట్స్‌కు మాత్రం మామిడి పండ్లు తినాలా వద్దా.. అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని ఈ స్టోరీలో తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సమ్మర్లో యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి! సమ్మర్లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఎండల్లో తగినంత నీరు తాగకపోవడం, వేడి చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది.అయితే ఈ ఇన్ఫెక్షన్ కు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి! By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Wave : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ హెచ్చరికలు! దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..! మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn