షాకింగ్ న్యూస్.. ప్రముఖ నటికి TB వ్యాధి! ఇన్ని రోజులు సీక్రెట్ గా...
నటి సుహాసిని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్షయవ్యాధితో పోరాడినట్లు తెలిపారు. అయితే ఆ వ్యాధి గురించి బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో రహస్యంగా ఉంచినట్లు చెప్పారు. ఆరునెలల పాటు చికిత్స కూడా తీసుకున్నాని తెలిపారు.