Diabetes: డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగవచ్చా?
డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలంటారు. మధుమేహ రోగులు చెరకు రసం తాగే ముందు ముఖ్యమైన విషయం గుర్తించాలి. డయాబెటిస్ కంట్రోల్లో ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు, తక్కువ పరిమాణంలో చెరకు రసాన్ని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.