సచిన్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, ఇండియన్ యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ ల పెళ్లికి సంబంధించి యూఏఈ క్రికెటర్ చిగార్ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. త్వరలోనే వారిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/03/11/0UkuXOHntUtF90grbLew.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Shubman-and-Sara-Tendulkar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/gill-jpg.webp)