వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ… భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వన్డే రికార్డును ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు.
పూర్తిగా చదవండి..గిల్ పేరిట అరుదైన రికార్డు!
వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వన్డే రికార్డును ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు.
Translate this News: