AP Crime : నకిలీ ఏసీబీ అధికారి కేసులో బిగ్‌ట్విస్ట్.. తెరవెనుక కిలాడీ సీఐ
విశాఖపట్నం జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి బలగ సుధాకర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సుధాకర్ వెనుక బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/06/01/X4zqnhMxXvXfBaQeCvls.jpg)
/rtv/media/media_files/2025/05/12/MTA9hOa0vcMhBcG9OwNb.jpg)
/rtv/media/media_files/2025/03/29/DklmSJinbivM4mqZ2NU1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-1-jpg.webp)