Google: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!
యూపీ మీరట్‌లో ఘోరం జరిగింది. మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మానవ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అని తెలుసుకునేందుకు 9వ తరగతి విద్యార్థి తుపాకితో కాల్చుకున్న ఘటన సంచలనం రేపుతోంది. బాలుడి గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసులు షాక్ అయ్యారు.